Header Banner

జార్జియాలో శరవేగంగా కొనసాగుతున్న అఖండ 2 షూటింగ్! ఇప్పటికే మహాకుంభమేళాలో..

  Fri May 30, 2025 16:21        Entertainment

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్ర‌ముఖ‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’. ‘అఖండ’కు సీక్వెల్ ‘అఖండ 2-తాండవం’ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా కీలక షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్‌ జార్జియా వెళ్లింది. అక్క‌డ సుందరమైన ప్రదేశాలలో సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

 

ఇది కూడా చదవండి: వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

ఇందులో భాగంగా బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకర‌ణ‌కు మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే, జార్జియాలో ‘అఖండ 2’ షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మన్ బాణీలు అందిస్తున్నారు. బాల‌య్య స‌ర‌స‌న‌ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... న‌టుడు ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా, బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో 'సింహా','లెజెండ్‌', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్స్ ఉండ‌డంతో ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Akhanda2 #ShootingVideo #BalaKrishna #Tollywood #NewMovie